అప్‌డేట్‌కు ఒక అప్‌డేట్ ప్రమోషన్ల పేరుతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష! సినిమాకు లాభమా? నష్టమా?
గతంలో సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం ఉండేది. పేపర్‌లో ఒక చిన్న పోస్టర్ పడినా, రేడియోలో పాటలు వినిపించినా చాలు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు కళ్లు కాయలు […]