Parugu వెబ్సైట్ కు స్వాగతం
సినిమా ప్రియులందరికీ నమస్కారం. వెండితెర అంటే నాకు చిన్నప్పటి నుండి ప్రాణం. ఆ రంగుల ప్రపంచం వెనుక జరిగే కథలు, తెర వెనుక మ్యాజిక్‌తో పాటు ఎన్నో కొత్త సినిమా విషయాలను మీ ముందుకు తీసుకురావడమే PARUGU వెబ్సైట్ ఉద్దేశం.
షూటింగ్ లో డైరెక్టర్లు పడే కష్టాలు, స్క్రీన్ ప్లే రహస్యాలు, వందల కోట్ల బడ్జెట్ ప్లానింగ్ లాంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ మీతో పంచుకుంటాను. అసలు ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుందనే లాజిక్స్‌ను కూడా క్లియర్‌గా వివరిస్తాను.
సాధారణంగా ఏదైనా చదవాలంటే కొంచెం నీరసం వస్తుంది. కానీ ఈ సైట్ లో చదువుతుంటే ఆ ఫీలింగ్ రానివ్వను. అచ్చం థియేటర్ లో బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నంత కిక్ తో రాస్తాను.
అర్థం కాని భారీ పదాలతో కన్ఫ్యూజ్ చేయకుండా, అచ్చం మన రోజువారీ వాడుక భాషలోనే సినిమా ముచ్చట్లను మీతో పంచుకుంటాను. సినిమా గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళకు కూడా చాలా సులువుగా అర్థమయ్యేలా రాయడమే నా స్పెషాలిటీ.
మీరు ఈ సైట్ లో గడిపే ప్రతి నిమిషం కొత్త విషయం తెలుసుకోవడంతో పాటు మీ మొహంలో చిన్న నవ్వు కూడా కచ్చితంగా ఉంటుంది.
మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదా సలహా ఇవ్వాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు. మీరు ఇచ్చే Feedback నాకు చాలా ముఖ్యం.
ఏ ప్రశ్నలు ఉన్నా మొహమాటం లేకుండా కింద ఉన్న Email కి పంపించండి. మీ Support ఇలాగే ఉంటే PARUGU వెబ్సైట్ చాలా వేగంగా పరుగులు పెడుతుంది.
Email: parugu86@gmail.com
ధన్యవాదాలు,
PARUGU Founder